Saturday, May 2, 2009

ఒక వేస్ట్ ఫెలో కథ

ఒక వేస్ట్ ఫెలో కథ

Saturday, March 29, 2008

ఇటీవ ఇలియానా నామ జపం కుర్రకారు కు సాధారణమైపోయింది. ఎందుకా అని చూస్తే నిజంగానే గుండె ఝల్లు మంటుంది.... అంతేమరి అందం ఎవరి సొత్తూ కాదు. చూడండి...చూసి ఆనందించండి......
ఎందుకంటే ఆనందం ఎవరి సొత్తూ కాదు మరి.....

ఇలియానా..... కుర్రకారు గుండెల్లో చలియేనా.....


Friday, March 21, 2008

హింస.....కి నిర్వచనం






చూడండి.... ఈ నాటి భార్యల తీరు... మరి రేపు..?..నిజంగా భాద పడేవాళ్ళకంటే..భర్తల్ని వేధించే భార్యలే ఈ రోజుల్లో మన చట్టాలను ఉపయోగించుకొని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడు తున్నారు. నాకు తెలిసిన స్నేహితుడు ఒకడు ఉన్నాడు. వాడు చాలా అమాయకుడు. వాడి భార్య వేధింపుల్ని సాధింపుల్ని చూసి నాకు పెల్లి మీదే విరక్తి కలుగుతుంది. రెండు సంవత్సరాలుగా వాణ్ణి కోర్టులకు పోలిస్ స్టేషన్ లకు తిప్పుతూ నరకం చూపిస్తుంది.498ఎ & గ్రుహహింస లాంటి చట్టాలను ఆసరాగ చేసుకొని ఆమె చెలరేగి పోతుంటే వీడేమీ చేయలేక గుడ్ల నీరు కుక్కుకుంటూ... చావలేక బ్రతకలేక జీవచ్చవం లా బ్రతుకుతున్నాడు. అలాంటి భార్యల్ని ఏం చేయాలి????? మీరే చెప్పండి. (నిజంగా భాధితులైన మహిళలకి ఇది వర్తించదని నా హౄదయపూర్వక మనవి)









Thursday, March 20, 2008

అందాల నటుడు ఇక లేడు.

అందాల నటుడు శోభన్ బాబు గుండెపోటుతో మృతి చెందారు... ఈరోజు ఉదయం 11 గం.లకు చెన్నై అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు.తెలుగు సినిమా రంగం మరో అద్వితీయ నటుణ్ణి కోల్పోయింది.ఇది తెలుగు సినిమాకి దుర్దినం




Friday, March 14, 2008

ఆస్వాదించండి.... ప్రకృతి సౌందర్యం





































Thursday, March 13, 2008

మా... జిల్లా మారుతుందోచ్......

ఏమండోయ్...... ఇది మీకు తెలుసా..? మా చిత్తూరు జిల్లా కలెక్టరు మారారు.... అంతేకాదు.... మా చిత్తూరు జిల్లా తెలుగు భాష రూపు రేఖలు కూడా మారుతున్నై.
విషయమేమంటే... ఇక నుంచి ఏ ప్రభుత్వ ఆఫీసు నుంచి ఐనా ఆంగ్లం లో ఉత్తర ప్రత్యుత్తరాలు వచినాయంటే.... దానిని మా కలెక్టరు పరిశీలించరు ... బాగుంది కదా..?
అందుకే అన్నా..... మా జిల్లా తెలుగు రూపు రేఖలు మారుతున్నాయని......